Category:Telugu writers


పేరు: Bolloju Baba బొల్లోజు బాబా Ph. 9849320443 అడ్రస్ 30-7-31, గొల్లల వీధి, సూర్యనారాయణ పురం, కాకినాడ, తూ.గో.జిల్లా -533001

చదువు: M.Sc, M.Phil., B.Ed., NET తల్లితండ్రులు: బొల్లోజు బసవలింగం, అమ్మాజి ఉద్యోగం: కాకినాడ పి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జువాలజీ అధ్యాపకునిగా విధి నిర్వహణ. రచనలు: 1. యానాం విమోచనోద్యమం (2007) - యానాంలో 1947 నుంచి 1954 మధ్య ఫ్రెంచి వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యపోరాటం గురించి.

2. ఆకుపచ్చని తడిగీతం 2009 - కవితా సంపుటి.

3. "ఫ్రెంచి పాలనలో యానాం" (2012) - 1724 లో ఫ్రెంచి వారు యానాం వచ్చినప్పటినుంచి 1954 లో వెళ్లిపోయేవరకూ జరిగిన సంఘటనలు, విద్య, చట్ట వ్యవస్థ, రాజకీయ చిత్రణ, వ్యాపారాలు, ఆనాటి సామాజిక వ్యవస్థ, వారుచేసిన నిర్మాణాలు వంటి వివరాలతోకూడిన చారిత్రిక పరిశోధనాత్మక పుస్తకం.

4. "స్వేచ్ఛావిహంగాలు" విశ్వకవి రవీంద్రుని "Stray Birds" కు తెలుగు అనువాదం. (2016)

5. "వెలుతురు తెర" కవితా సంపుటి (2016)

e.books

1. "ఇరవై ప్రేమకవితలు ఒక విషాదగీతం" పాబ్లో నెరుడా Twenty love poems and a song of Despair కు తెలుగు అనువాదం. (2008) https://www.scribd.com/user/4782734/bollojubaba

2. "ఎడారి అత్తరులు" 2009 రూమీ, జామీ, అత్తర్, హఫీజ్, సనాయ్ వంటి ప్రముఖ సూఫీ కవుల కవితానువాదాలు. http://www.scribd.com/doc/23859189/Sufi-Poetry-Telugu-translations

3. "గాథాసప్తశతి - కొన్ని అనువాదాలు

ప్రసంశలు: • ఆకుపచ్చని తడిగీతం పుస్తకానికి విశాఖకు చెందిన, శ్రీ శిలపరశెట్టి సాహితీ ప్రత్యేక ప్రశంసా పురస్కారం 2011 సంవత్సరానికి ప్రముఖ కధారచయిత శ్రీ కాళీపట్నం రామారావు గారి చేతులమీదుగా లభించింది. • పాలకొల్లుకు చెందిన శ్రీకళాలయ సాంస్కృతిక సంస్థవారిచే రాష్ట్రస్థాయి సాహితీపురస్కారం -2012 • అనేక కవితలు ఇంగ్లీషులోకి అనువదింపబడి వివిధ అంతర్జాల పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

Subcategories

This category has the following 24 subcategories, out of 24 total.

A

C

G

M

N

P

R

S

T

V

Media in category "Telugu writers"

The following 46 files are in this category, out of 46 total.