File:Mummification process.jpg
Original file (3,455 × 3,120 pixels, file size: 2.98 MB, MIME type: image/jpeg)
Captions
Summary edit
DescriptionMummification process.jpg |
మమ్మీఫికేషన్: మరణించినవారి పట్ల ఈజిప్షియన్లకు ఒక విచిత్రమైన నమ్మకం ఉండేది. వారి ఆత్మలు అస్తిత్వాన్ని పొందడానికి వీలుగా వారు శవాలను భద్రపరిచేవారు.ఆ తరువాత వారికి ఇది ఒక ఆనవాయితీగా మారింది. అఖులు అని పిలవబడే ఈ మరణించినవారు భూమి మీద వారు సంచరించే ప్రదేశాలు ,అనుభవించిన సంతోషాలను మరల తిరిగి పొందుతారని వీరి నమ్మకం.క్రీ. పూ.5500-3100 సంవత్సరం రాజ్యావిర్భావానికి ముందు కాలానికి చెందిన ఈజిప్షియన్లు చనిపోయిన వారిని పూడ్చిపెట్టే విధానంలో చాలా శ్రధ్ధ చూపించేవారు. మెుదట్లో ఈజిప్షియన్లు శవాలను గుంటలలో ఉంచి,బాగా వేడిగా ఉన్న ఇసుకతో దానిని పూడ్చేవారు.మృత కళేబరాల నుండి వెలువడే చెమ్మ ను నిర్మూలించటం ద్వారా బాక్టీరియా లాంటి విష పురుగుల బారిన పడకుండా మరియు ఆ కళేబరాలు చెడిపోకుండా ఉండేందుకు ఈ విధమైన ప్రక్రియ దోహదపడేది. క్రీ.పూ 3100 లో ఈజిప్టు లో రాజరిక వ్యవస్థ ప్రారంభమైన తరువాత మృత కళేబరాల ఖనన పద్దతులలో చాలా మార్పులు జరిగాయి. ఉన్నత వర్గాల వారు మరణించినపుడు కొయ్యతో చేసిన శవ పేటికలో ఉంచి తరువాత గుంటలో ఉంచిన రాతి సమాధిలొ ఉంచేవారు.ప్రాచీన ఈజిప్షియన్లు పరీక్షించబడిన మృత కళేబరాలకు మాత్రమే మలి జీవితం దక్కుతుందని వారు విశ్వసించేవారు. మమ్మీఫికేషన్ ప్రక్రియలొ ముఖ్యంగా రెండు విధానాలు ఉంటాయి. మమ్మీ అనే ఒక అరబ్ పదానికి బొగ్గు లాంటి ఒక ఖనిజ పదార్థమైన బిచుమెన్ అని అర్థం. మెుదటి ప్రక్రియలో శవాని పాతిపెట్టడానికి ఎక్కువగా బిచుమెన్ ను ఉపయెూగిస్తారు.మరొక రకమైన ఎంబామింగ్ లో శవాలకు సుగంధద్రవ్యాలను పులిమి పాతిపెడతారు.రెండో పద్దతిలో అనేక అనేక దశలు ఇమిడి ఉంటాయి. మెుదటిదశలో మరణించిన వారి యెుక్క అంతర్గతఅవయవాలను తొలగించి వివిధ దశలలో సుగంధ ద్రవ్యాలను పూసేవారు. ఈజిప్షియన్లు మరణించిన వారి సమాధల వద్ద ఆహారాన్ని మరియు పానీయాలను ప్రతీరోజుా సమర్పించేవారు.ఆహారపానీయాలు లేకపోతే మరణాణంతరం జీవనం సాగదని వారి నమ్మకం. ఒక వేళ వేరే కారణం చేత సమర్పించకపోయినా మాయాజాలం ఆ పనిని చేస్తుందని వారి నమ్మకం.పెద్ద సైజు పాత్రలపైన చిత్రించిన బొమ్మలు ఆ కాలంలో మరణించినవారికి ఆహారపదార్ధాలను ఏ విధంగా సమర్పించేవారో తెలియజేస్తూయి. |
Date | 8 February 2018 (according to Exif data) |
Source | Own work |
Author | Pakideadithya |
Camera location | 17° 23′ 59″ N, 78° 28′ 10″ E | View this and other nearby images on: OpenStreetMap | 17.399722; 78.469444 |
---|
Licensing edit
- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.6.5. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 15:03, 8 February 2018 | 3,455 × 3,120 (2.98 MB) | Pakideadithya (talk | contribs) | Uploaded using Android Commons app |
You cannot overwrite this file.
File usage on Commons
The following page uses this file:
Metadata
This file contains additional information such as Exif metadata which may have been added by the digital camera, scanner, or software program used to create or digitize it. If the file has been modified from its original state, some details such as the timestamp may not fully reflect those of the original file. The timestamp is only as accurate as the clock in the camera, and it may be completely wrong.
Longitude | 78° 28′ 10″ E |
---|---|
Latitude | 17° 23′ 59″ N |
Orientation | 0 |
Height | 3,120 px |
Width | 3,455 px |
Light source | Unknown |