Telugu subtitles for clip: File:WalesCalltoAction.ogv

1 00:00:05,408 --> 00:00:08,351 హలో, నేను జిమ్మీ వేల్స్, వికీపీడియా వ్యవస్థాపకుడిని. 

2 00:00:08,351 --> 00:00:11,487 ఇవ్వాళ వికిపీడియా దశాబ్ది వేడుకలను జరుపుకుంటున్నాం.

3 00:00:11,487 --> 00:00:16,467 నేను మొదటిసారి వికిపీడియాని కూర్చినప్పటినుండి పదేళ్ళు గడిచాయంటే నమ్మలేకపోతున్నా. 

4 00:00:16,467 --> 00:00:23,472 ఆ మొదటి రోజు నాకు బాగా గుర్తు. "మార్చు" లింకుపైనొక్కి, "హలో వ(ర)ల్డ్" అంటూ పలకరించాను. అదే వికిపీడియాకి నాంది. అంతే, తరువాత పనులన్నీ చకచకా జరిగిపోయాయి. 

5 00:00:23,472 --> 00:00:27,821 నేడు మనకు వందలకొద్ది భాషల్లో లక్షలకొద్ది ప్రకరణలున్నాయి. 

6 00:00:27,821 --> 00:00:33,1 ఇప్పుడు నెలకి సుమారు 40 కోట్ల మంది ఈ వెబ్ సైటుకు  వస్తున్నారు. 

7 00:00:33,1   --> 00:00:40,924 ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. మన సంస్కృతిపై దీని ప్రభావాన్ని గురించి ఆలోచిస్తే, తప్పకుండా తత్తరపడతాం. 

8 00:00:41,032 --> 00:00:43,609 ఇది మీ చలవే. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. 

9 00:00:43,610 --> 00:00:45,624 వికిపీడియాని కూర్చి, 

10 00:00:45,624 --> 00:00:47,510 ఈ విజ్ఞాననిధికి సహకరించిన మీకందరికీ నా కృతజ్ఞతలు.

11 00:00:45,624 --> 00:00:50,101 కొత్త సంగతులను చదవడానికి, విజ్ఞానాన్ని పొందడానికి పూనుకొని ,

12 00:00:50,102 --> 00:00:52,800 వికిపీడియాని చదువుతున్న ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు.

13 00:00:52,801 --> 00:00:55,107 దీని ఉద్దేశ్యమదే. మీరు చదవడానికే దీన్ని తయారుచేశాం. 

14 00:00:55,108 --> 00:00:57,406 కానీ కొంచెం పనుంది, ప్రతి ఒక్కరికీ నాదొక చిన్న విన్నపం.  

15 00:00:57,406 --> 00:01:04,009 మనకు వందలకొద్దీ భాషల్లో, లక్షలకొద్దీ ప్రకరణలున్నా... 

16 00:01:04,009 --> 00:01:07,462 ఇంకా చేయవలసినది చాలా వుంది. అందుకే మీ అందరి సహాయం కావాలి.  

17 00:01:07,462 --> 00:01:10,051 ఇప్పటికింకా వికిపీడియాని మీరు మార్చనట్లయితే, ఒకసారి ప్రయత్నించండి.

18 00:01:10,051 --> 00:01:13,736 "మార్చు" లింకుపై నొక్కండి. సమస్యలున్నాయా? వాటిని సరిదిద్దండి. అది నిజంగా మెచ్చుకోదగ్గ పని.  

19 00:01:14,151 --> 00:01:17,752 విషయానికి వస్తే, వికిపీడియాకి పుట్టినరోజు శుభాకాంక్షలు!

20 00:01:19,428 --> 00:01:26,49 వికిపీడియా పదేళ్ళ విజ్ఞానసర్వస్వాన్ని  పంచుకుంటున్నది.